Header Banner

ఫోన్‌లో స్టోరేజీ సమస్య ఉందా? ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. 100 GB క్లౌడ్ స్టోరేజీ ఫ్రీ ఫ్రీ.!

  Wed May 21, 2025 14:19        Business

భారతి ఎయిర్‌టెల్ (Airtel) తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గూగుల్ భాగస్వామ్యంతో కస్టమర్లకు గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్ (Google One cloud storage subscription) సేవను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఇక మీ డివైజ్ స్టోరేజ్ లిమిట్ సమస్య ఉండదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఆరు నెలలపాటు 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చు. ఐతే, పోస్ట్‌పెయిడ్, వై-ఫై కస్టమర్‌లకు మాత్రమే ఈ సర్వీస్ వర్తిస్తుంది. ఆరు నెలల ఫ్రీ సర్వీస్ తర్వాత, ప్రతినెల రూ.125 ఛార్జెస్ వర్తిస్తాయి. కస్టమర్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించకూడదని అనుకుంటే.. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేయవచ్చు. యూజర్లు తమ డివైజ్ లోని స్టోరేజీ కోసం తరచుగా ఫైల్‌లను తొలగిస్తూ ఉంటారు. మనలో చాలా మంది స్టోరేజ్ కోసం ఫోటోలు, వీడియోలు డిలీట్ చేసే ఉంటాం. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ అందిస్తున్న 100 GB క్లౌడ్ స్టోరేజ్ ఎంతగానో యూజ్ అవుతుంది. దీని కారణంగా కస్టమర్‌లు తమ డేటాను బ్యాకప్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. కస్టమర్‌లు ఈ నిల్వను అదనంగా ఐదుగురు వ్యక్తులతో పంచుకోవచ్చని సంస్థ పేర్కొంది. అదనంగా, ఆండ్రాయిడ్‌లోని వాట్సాప్ చాట్‌లు Google అకౌంట్ స్టోరేజ్ బ్యాకప్ చేయబడతాయి. ఈ క్లౌడ్ స్టోరేజ్ Android, iOS ప్లాట్‌ఫారమ్‌లకు అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Airtel #NewPlan #Internet #Recharge